కలి పురుషుడు, అమ్మవారికి మధ్య జరిగే పోరాటం
సంధ్య ఫిలిం బ్యానర్‌పై రామ్ ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజా రాణి, బివి సుబ్బా రెడ్డి నటీ నటులుగా టి.రాము దర్శకత్వంలో చందా లక్ష్మీ నారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం గాలి. ఈ చిత్ర టీజర్, సాంగ్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నిర్మాత సాయి వెంకట్, బల్లెం వేణు మాధవ్, తిరునగిరి శ్రీనివాస్, దరిపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొని మోడి జన్మదిన […]