స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతి
కుత్బుల్లాపూర్ దూలపల్లి లో స్నేహితుల మధ్య పాత కక్షలతో జరిగిన గొడవ లో ఓ వ్యక్తిని రాడ్ తో కొట్టటం తో తీవ్ర గాయాలు అయ్యి మృతి చెందాడు.షాపూర్ నగర్ కు చెందిన క్రేన్ ఆపరేటర్ ఆనంద్ దూలపల్లి కి చెందిన అలీ,శ్రీకాంత్ గౌడ్ లు స్నేహితులు. వీరి మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ రోజు సాయంత్రం దూలపల్లి లో ఓ షేడ్ లో మద్యం సేవించిన స్నేహితులు అది మనసులో పెట్టుకుని ఆనంద్ తో […]