ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట.. రూ.100 కోట్ల మోసం
మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్‌బినగర్: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట మోసానికి పాల్పడి, కోట్లు కొల్లగొట్టిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీకాంత్‌పై ఎల్‌బినగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు పేరుతో ప్రాజెక్టులు ప్రకటించి కోట్లలో డబ్బులు వసూలు చేసి.. వందలాది కుటుంబాలను మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌బినగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ […]