అటవీ సిబ్బందికి పోలీసుల ప్రయోజనాలు
మన తెలంగాణ/రాజేంద్రనగర్ : పోలీసులకు అందే ప్రయోజనాలన్నీ అటవీ సిబ్బందికి వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చా రు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ. 10 వే లు నగదు పురస్కారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పిం చిన అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి […]