సుంకాల సమస్యకు 10 వారాల్లో పరిష్కారం
న్యూఢిల్లీ : రాబోయే ఎనిమిది నుంచి పది వా రాల్లో అమెరికాతో సుంకాల సమస్యకు పరిష్కారం పొందే అవకాశముందని ప్రధాన ఆర్థి క సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు ను కొనుగోలు చేస్తున్నందుకు గాను భారతదే శం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అ మెరికా అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీంతో భారత్‌పై సుంకం 50 శాతానికి పెరగ్గా, ఇది ఆగస్టులో అమల్లోకి వచ్చింది. భారత్ […]