ర్యాగింగ్ భూతానికి ఇంజినీరింగ్ విద్యార్థి బలి
సీనియర్ల వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య మన తెలంగాణ/బోడుప్పల్: సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకు న్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంకి చెందిన జాదవ్ సాయి తేజ (19) నారపలిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతూ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉం టున్నాడు. ఆదివారం సాయంత్రం […]