ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రత దళాలు దాదాపు 10 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్ర మావోయిస్టు కమాండర్ మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో పాటు మరో తొమ్మిది మంది నక్సలైట్లు మృతి చెందారని తెలిపారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుందని.. మరణించినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాయ్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా ఎన్‌కౌంటర్ గురించి వివరాలను వెల్లడిస్తూ.. […]