ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యానికి మమ్మల్ని బాధ్యులను చేస్తారా..!: కోట నీలిమ

రెండు ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియాతో పాటు బిజెపి తనపై చేసిన ఆరోపణలపై పిసిసి వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ స్పందించారు. గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 2017లో అడ్రెస్ మార్పు కోసం ఫార్మ్-6 అప్లికేషన్ దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పత్రం సైతం తీసుకున్నామన్నారు. అడ్రెస్ మార్పు అనే ప్రక్రియ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుందన్నారు. అడ్రెస్ మార్పు చేయకుండా ఎలక్షన్ […]

సర్.. ఇక దేశవ్యాప్తం

EC

న్యూఢిల్లీ : ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ఆరంభం కానుం ది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎన్నికల సం ఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముగింపునకు ముం దే అధికారికంగా ప్రకటించవచ్చు. ఈ విషయాన్ని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బీహార్‌లో ఇతర చోట్ల చేపట్టిన సర్ ప్రక్రియపై వివాదాలు ర గులుకున్నాయి. పైగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీటితో సంబంధం లేకుండా సర్ ప్రక్రియను తమ ఎన్నికల నిర్వహణ క్రమంలో […]

వచ్చే నెల నుంచీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ

EC

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలను చర్చించారు. అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల(సిఈఓ)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనకు వారి ఆమోదం లభించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి ఓటర్ల జాబితా సవరణ నిర్వహించింది.ఇదే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత […]