దేశానికి దిక్సూచిలా మన విద్యా విధానం
భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో నూతన విధానం ఉండాలి విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేపట్టాం 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదు తెలంగాణ నూతన విద్యా విధానంపై సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష తమ అభిప్రాయాలు, అనుభవాలను వెల్లడించిన విద్యావేత్తలు మనతెలంగాణ/హైదరాబాద్: విద్యా విధానంలో […]