ఇడి విచారణకు సోనూసూద్..
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు సోనూ సూద్ బుధవారం దేశ రాజదానిలోని ఇడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఐఎక్స్‌బెట్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో సమన్లతో ఆయన ఇడి ఎదుటకు రావల్సి వచ్చింది. సంబంధిత యాప్‌నకు సంబంధించే ఇప్పటికే మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, యువరాజ్‌సింగ్ , టిఎంసి ఎంపి, యాక్టర్ మిమి చక్రవర్తి, బెంగాల్ యాక్టర్ అంకుశ్ హజ్రాలపై గత వారం విచారణ జరిగింది. ఇప్పుడు సోనూ […]