స్కూల్‌లోనే డ్రగ్స్ తయారీ

మన తెలంగాణ/కంటోన్మెంట్/సిటీ బ్యూరో : పాఠశాలలో డ్రగ్స్ తయారీని ఈగల్ పోలీసులు బట్టబయలు చేశారు, పాఠశాల కింది ఫ్లోర్‌లో తరగతు లు నిర్వహిస్తూ, పై అంతస్తులో డ్రగ్స్ తయారు చే స్తున్నారు. డ్రగ్స్ తయారీ బట్టబయలు చేయడంతో స్థానికులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల నగదు, కోటి రూపాయల వి లువైన ఏడుకిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బోయిన్‌ప ల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓల్డ్‌బోయిన్‌పల్లి చౌరస్తాలోని మేధా పాఠశాలను రెండేళ్ల […]