క్యాన్సర్ మందులు నివారణకు పనికిరావు: డాక్టర్ రాజీవ్
కొచ్చి: సరికొత్తగా వచ్చే క్యాన్సర్ మందులు వ్యాధి నివారణకు పనికిరావు. అయితే అంతకు ముందు క్యాన్సర్ చికిత్స పొందిన వారికి ఇవి పనికొస్తాయి. ఈ విషయాన్ని వైద్య నిపుణులు డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. చికిత్స పొంది ఉన్నవారికి కొత్త మందులు లేదా వ్యాక్సిన్లు పనికివస్తాయని అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్ర ఐఎంఎ అనుబంధ పరిశోధనా విభాగం కన్వీనర్‌గా, కొచ్చిన్ ఐఎంఎ సైంటిఫిక్ కమిటీ ఛైర్మన్‌గా రాజీవ్ జయదేవన్ వ్యవహరిస్తున్నారు. కోచ్చిలో కీలకమైన గాస్ట్రో ఇంటైస్టెయినల్ ఆంకాలజీ సొసైటీ […]