‘కాంతార చాప్టర్ 1’ కోసం దిల్‌జిత్ సాంగ్..
డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ మ్యూజిక్ ఆల్బమ్ కోసం నేషనల్ అవార్డ్ విన్నర్, యాక్టర్, సింగర్ దిల్జిత్ దోసాంజ్‌తో చేతులు కలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్ షేర్ చేశారు. “బిగ్ బ్రదర్ రిషబ్ శెట్టి – మాస్టర్ పీస్ కాంతారను రూపొందించినందుకు సెల్యూట్. ఈ సినిమాతో నాకు వ్యక్తిగత అనుబంధం వుంది. వరాహ రూపం పాట థియేటర్లలో చూసినప్పుడు, ఆనందంతో ఏడ్చాను. అజనీష్ లోక్‌నాథ్‌కు కృతజ్ఞతలు. ఒక రోజులోనే తన […]