విజయవాడలో పెరిగిన డయేరియా కేసులు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరం కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 300 దాటింది. గత రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో చేర్పించారు. విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను స్థానిక వైసిపి నేతలు, నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. 427 నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? డయేరియా లక్షణాలు: విరేచనం […]