డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్… నదిలో చిక్కుకున్న వాహనాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్ (Cloudburst in Dehradun) జరిగింది. కుండపోత వర్షాలు కురవడంతో సహస్రధారా నదితో వాగులు వంకలు వరదల్లో ప్రమాద స్థాయిని దాటి ప్రహిస్తున్నాయి. వరదల్లో వాహనాలు చిక్కుకున్నాయి. ఒక్కసారిగా రహదారులపై వరద ఉప్పొంగడంతో వాహనాలు చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read: సర్ఫరాజ్‌కు మెట్రో బాధ్యతలు ఉత్తర భారతంలో భారీ వర్షలు […]