డల్లాస్‌లో ఇమిగ్రేషన్ ఆఫీసు వద్ద కాల్పుల మోత.. వ్యక్తి మృతి
డల్లాస్ ః అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర డల్లాస్ నగరంలోని ఇమిగ్రేస్ కార్యాలయం వద్ద బుధవారం ఓ సాయుధుడు అరాచక రీతిలో కాల్పులకు దిగాడు. కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. పలువురు గాయపడ్డారు. ఆ తరువాత సమీపంలోని బిల్డింగ్ వద్ద దుండగుడు తూటాల గాయాలతో మృతి చెంది ఉండగా గుర్తించారు. ఆ వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి చికిత్సకు తరలించారని పోలీసు విభాగం ఓ ప్రకటన వెలువరించింది. ఆగంతకుడు […]