బుధవారం రాశి ఫలాలు (17-09-2025)
మేషం – ఇతరులకు సాధ్యం కానీ ఒకానొక పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. వృషభం – మీపై ప్రచారంలో నున్న అపవాదులను రూపుమాపుకొని ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది.ఆర్థికపరమైన సర్దుబాట్లు కష్టతరంగా పరిణమిస్తాయి. మిథునం – ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. మీకు అనుకూలంగా సిఫార్సు చేసిన పత్రం చేరవలసిన చోటికి చేరుతుంది. ఇది […]