అక్షర తపస్వి ఆచార్య ఎస్‌వి రామారావు
తెలుగు సాహిత్యంలో ప్రామాణిక పరిశోధకుడిగా, విమర్శకుడిగా, బహుగ్రంథ రచయితగా, వ్యాఖ్యానకర్తగా సుప్రసిద్ధులైన ఆచార్య ఎస్‌వి రామారావు (85) బుధవారం దిగంతాలకేగడం తెలుగు సాహిత్యరంగానికి తీరనిలోటు. ఒక సంస్థ చేయాల్సిన పనిని ఒక్కడే చేయడం అతని పరిశోధన తృష్ణకు తార్కాణం. తెలుగులో సాహిత్య విమర్శ, సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర, సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలుగు భాషా సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర, తెలంగాణ సాంస్కృతిక వైభవం, విమర్శక వతంసులు, […]