అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉంది: కమిషనర్ రంగనాథ్

Many drains problematic

హైదరాబాద్: చాలా నాలాలు సమస్యాత్మకంగా మారాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో నాలాలు కబ్జా అయ్యాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉందని, అక్రమ నిర్మాణాలు నాలాల నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని ఆవేదనను వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లు తొలగించాలని నిర్ణయించామని అన్నారు. హైడ్రా ఉన్నది ప్రజల కోసమేనని సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. Also Read : కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: […]

మ్యాన్ హోల్ మూత మూసేందుకు తక్షణమే చర్యలు: కమిషనర్ రంగనాథ్

Hydra Commissioner Man hole responded

హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మ్యాన్ హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని అన్నారు. గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురాలో మూతలేని మ్యాన్ హోల్ కారణంగా ఆరు సంవత్సరాల బాలిక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ స్పందించారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ ఛార్జి  ఈ ఘటనకు బాధ్యుడని, మ్యాన్ హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే […]