త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు మా భూములు మాకే కావాలి
త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు…మా భూమలు మాకు కావాలి’ అని అంటూ నల్లగొండ జిల్లా, చౌట్టుప్పల్ మండల రైతులు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం నాయకత్వంలో వారు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల రైతులు భూమలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తే భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూవేషన్‌పై నాలుగు […]