టైటిల్ పోరుకు సాత్విక్ జోడీ
షెన్జెన్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాత్విక్ జంట జయకేతనం ఎగుర వేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీస్లో మలేసియాకు చెందిన అరోన్ చియాసో వుయి ఇక్ జంటను ఓడించింది. దూకుడైన ఆటను కనబరిచిన సాత్విక్ జోడీ 2117, 2114తో మలేసియా జోడీని చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది. ఆరంభం నుంచే సాత్విక్ జంట చెలరేగి ఆడింది. ప్రత్యర్థి […]