నిద్రపోతున్న బిడ్డను సరస్సులో పడేసిన కసాయి తల్లి
జైపూర్: ప్రియుడి మాటలు విని కన్నతల్లి బిడ్డ నిద్రలోకి జారుకున్న తరువాత పసిపాపను సరస్సులో పడేసింది. ఈ సంఘటన రాజస్థాన్ అజ్‌మేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంజలి అనే వివాహిత భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది. అఖిలేశ్ అనే యువకుడు పరిచయం కావడంతో అతడితో అంజలి సహజీవనం చేస్తోంది. ఇద్దరికి పాప అడ్డుగా ఉండడంతో కూతురు చంపాయేలని ప్లాన్ వేశారు. ప్రియుడి చెప్పిన విధంగా పాపను అన్నా […]