జార్ఖండ్ బాటలో అన్ని ప్రభుత్వాలు నడవాలి: స్థితప్రజ్ఞ
పాత పెన్షన్ విధానంలో అన్ని ప్రభుత్వాలు జార్ఖండ్ బాటలో నడవాలని ఎన్‌ఎంఓపిఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు. శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ఆఫీసర్స్ టీచర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (జార్ఖండ్ సిపీఎస్ యూనియన్) జార్ఖండ్ సిపీఎస్ యూనియన్ విక్రాంత్ అధ్యక్షతన జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయుల కర్మచారి సంపర్క్ మహా సమ్మేళన్ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా స్థితప్రజ్ఞ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచన్ దియాతో […]