సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌ఘడ్ సర్కార్ సమ్మతి
ఛత్తీస్‌గఢ్‌లో ముంపు పరిహారం చెల్లిస్తామని సర్కారు హామీ రాయపూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విశ్ణుదేవ్ సాయిని కలిసిన మంత్రి ఉత్తమ్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై తలపెట్టిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సమ్మతి తెలియజేసింది. సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సినియర్ అధికారులతో కలిసి రాయపూర్‌లో ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి విష్ణ్ణుదేవ్ సాయి కలుసుకుని సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను మంత్రి ఉత్తమ్ వివరించారు. […]