రాబోయే రోజుల్లో హర్యానాలో ఐఎన్‌ఎల్‌డీ అధికారంలోకి రాబోతుంది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ 112వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో హర్యానాలో ఐఎన్‌ఎల్‌డీ అధికారంలోకి రాబోతుందనే విశ్వాసం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపిని హర్యానా గద్దె దించే సమయం ఆసన్నమైందని చెప్పారు. హర్యానాలో వ్యవసాయానికి ఇచ్చే కరెంట్‌పై 35 శాతం ఛార్జీలు రాష్ట్ర […]