బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబు భాగస్వామి: జగన్
అమరావతి: మా పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడిగారు. మా హయాంలో రైతులకు ఇబ్బంది రాలేదని, మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారని, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులకోసం వైసిపి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిందని, రైతుల కోసం పోరాడితే తప్పేంటి అని, రైతులు ఇబ్బందిపడుతుంటే వాళ్ల తరుఫున మాట్లాడకూడదా? అని, రైతులు రోడ్డెక్కాల్సిన […]