రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో తమ రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనానని రూపాయిన్నరకే కిలో టమోటానా..ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై జగన్ఆ గ్రహం వ్యక్తం చేశారు. రైతు బతకొద్దా? అని కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నారని తమరు కనికరం కూడా చూపడం లేదు కదా? అని విమర్శించారు. ఉల్లి, […]