16 వేల మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించనున్న కేంద్రం!

న్యూఢిల్లీ: దేశం నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నార్కోటిక్స్ రవాణా ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశం లోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్నవారందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి హోం […]

బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా రోడ్డుకు కేంద్రం ఒకే

న్యూఢిల్లీ : బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా ముంగేర్ రోడ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. బక్సర్ భగల్పూరు హై స్పీడ్ కారిడార్ పనులలో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 4,447.38 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ 4 లేన్ రోడ్డు నిర్మాణానికి అనుమతిని ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. […]