షాకింగ్.. బాలీవుడ్ టాప్ 10 స్టార్స్ లిస్ట్.. షారుక్ ఖాన్ ఔట్.. టాప్
బాలీవుడ్ టాప్ 10 సూపర్ స్టార్ల జాబితా విడుదలైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో షారుఖ్ ఖాన్ పేరు ఎక్కడా లేదు. షారుఖ్ ఖాన్ 13వ స్థానంలో, విక్కీ కౌశల్ 15వ స్థానంలో, అక్షయ్ కుమార్ 18వ స్థానంలో నిలిచారు.,ఫోటో న్యూస్ Source