కంటోన్మెంట్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రక్షణశాఖ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్త్ తో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖకు భూములలో 120 భవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వివాదంలో ఉండడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. భవనం నెంబర్ 190 అనే మేడ్చల్ రహదారి పక్కనే ఉంది. దీని మల్లారెడ్డి గార్డెన్ కూడా ఉంది. ఈ […]