బుల్లెట్ రైలును రప్పిద్దాం
మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం […]