ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు బ్రెయినే లేదు: జగదీష్‌రెడ్డి ఎద్దేవా
మనతెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని, బిఆర్‌ఎస్ పార్టీ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు కారణం కాంగ్రెస్, బిజెపి పార్టీలే అని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, కె.సంజయ్‌లతో కలిసి సోమవారం అసెంబ్లీ సెక్రటరీని కలిసి అఫిడవిట్ సమర్పించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎలు […]