మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శుక్రవారంనాడు ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలి అన్నారు ఆ ట్వీట్లో. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ మొదలైన అంశాలలో జరుగుతున్న అవకతవకల మీద ఓట్ చోరీ అని సాగిస్తున్న ఉద్యమం కంటే కూడా ఎంఎల్‌ఎల చోరీ దారుణమైన నేరమని కెటి రామారావు అభిప్రాయపడ్డారు. ఇదంతా ట్వీట్‌లోనే, […]