టీచర్లకు బ్రిటన్ శిక్షణ
మన తెలంగాణ/హైదరాబాద్ : విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల […]