బోధన్‌లో ఉగ్రకలకలం
మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఒక్కసారిగా ఉలికిపడింది. ‘ఉగ్ర’ లింకులు కలకలం సృష్టించాయి. ఎన్‌ఐఎ, కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తనిఖీలు చేపట్టాయి. ‘బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ విస్తృతంగా తనిఖీలు ని ర్వహించాయి. కాగాఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అ నుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అనంతరం బోధన్ కోర్టు లో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర […]