అధికారం అందుకోవడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో శూ న్యత నెలకొన్నదని, దానిని భర్తీ చే సుకుంటూ అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఇప్పుడు ఆ రోడ్ మ్యాప్ తాను బహిర్గతం చేయలేనని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు చూసి విసిగి పో యిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూ స్తున్నారని రాంచందర్ రావు శనివారం పార్టీ అధికార ప్రతినిధి […]