మణిపూర్‌లో సాయుధ ముఠా కాల్పులు
మణిపూర్‌లో శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు తెగబడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు కాపుకాసి అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.అయిదుగురు గాయపడ్డారు. ఇంఫాల్ నుంచి వాహనశ్రేణి వెళ్లుతుండగా నంబోయి సబాల్ లీకాయ్ వద్ద దాడి ఘటన జరిగింది. ఈ ప్రాంతం రాజధాని ఇంఫాల్ శివార్లలోనే ఉంది. అక్కడి నంబోల్ బేస్ నుంచి కాన్వాయ్ వెళ్లుతుండగా సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సాయుధులు దాడికి దిగారు. ఇంఫాల్, చురాచంద్‌పూర్ మధ్యలోనే ఈ దాడి ఘటన […]