నడిరోడ్డుపై ప్రియురాలిని తుపాకీ కాల్చి చంపి…. ప్రియుడు హల్ చల్

bhopal Nandini Aravind

భోపాల్: ప్రియుడు, ప్రియురాలు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్యాలియర్‌లో అరవింద్ పరిహార్ అనే కాంట్రాక్టర్ నివసిస్తున్నాడు. నందిని అనే యువతితో(28) అతడు సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అరవింద్‌తో ప్రాణహాని ఉందని పోలీస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం ఫిర్యాదు చేయడానికి ఎస్‌పి కార్యాలయానికి […]