జిఎస్‌టి ఎగవేతదారులపై కొరడా
మనతెలంగాణ/హైదరాబాద్: నిర్ధేశించిన లక్ష్యాలను అందుకునేందుకు వాణిజ్య పన్నుల యం త్రాంగం కృషి చేయాలని, జీఎస్టీ ఎగవేతదారులపై కఠినంగా వ్యవహారించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శు క్రవారం సచివాలయంలో డిప్యూటీ సిఎం వా ణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిప్యూటీ సిఎం ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ […]