బిసిసిఐ అధ్యక్ష రేసులో ఫస్ట్‌క్లాస్ క్రికెటర్!
న్యూ ఢిల్లీ: వచ్చే ఆదివారం భారత్ క్రికెట్ బోర్డు(బిసిసిఐ) ఎజిఎం మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో బిసిసిఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ నేఫథ్యంలో అధ్యక్ష రేసులో మాజీలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే తదితరుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అనూహ్యంగా ఓ ఫస్ట్ క్లాస్ క్రికెట్ పేరు చర్చలోకి వచ్చింది. ఆదివారం బిసిసిఐ పెద్దలు ఈ పేరుపైనే చాలా సమయం చర్చించినట్టు తెలుస్తోంది. Also Read: భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ దేశవాలిల్లో […]