కార్.. వార్
కెటిఆర్‌కు ల్యాండ్ క్రూజర్లు ఎక్కడివి? కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసుకున్న కార్లలో ఎందుకు తిరుగుతున్నారు? కెసిఆర్ కుటుంబ కంపెనీల పేర్లపై ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? ఎక్స్ వేదికగా బండి సంజయ్ వ్యాఖ్య సంజయ్ కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే కొన్నారంటూ బిఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి కౌంటర్ మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, బిఆర్‌ఎస్‌ల మధ్య కార్ వార్ మొదలైంది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ల్యాండ్ క్రూజర్ కార్లు ఎలా వచ్చాయని కేంద్రమంత్రి బండి సంజయ్ […]