జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి: అయ్యన్న పాత్రుడు
అమరావతి: దేవాలయంలో తాను పూజారిని మాత్రమేనని.. మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు దేవుడే వరం ఇవ్వలేదని.. తానేం చేయాలి? అని ఎపి శాసనమండలి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిలదీశారు. తనపై ఏ కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదని అన్నారు. జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతుచూస్తాం, పీకలు కోస్తాం, రప్పా రప్పా అనడం కాదని విమర్శించారు. జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. మీరు రారు..ఎమ్ఎల్ఎ లను రానివ్వరని.. […]