ఆసియా కప్ 2025.. నేడు ఒమన్‌తో పాక్ తొలి పోరు

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఒమన్‌తో పోల్చితే పాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంచనాలకు మరో పేరుగా పిలిచే ఒమన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20 క్రికెట్‌లో ఫలానా జట్టునే గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతోంది. కానీ టి20 […]

ఆసియా కప్ 2025: హాంకాంగ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ

ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా గురువారం హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. హాంకాంగ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన బంగ్లా జట్టు 17.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.  బంగ్లా బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ లిటన్ దాస్(59) అర్ధ సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు తౌహిద్ హృదోయ్(35 నాటౌట్) రాణించాడు. దీంతో […]

క్రికెట్ మ్యాచే కదా.. జరగనివ్వండి: భారత్-పాక్ పోరుపై సుప్రీం

న్యూఢిల్లీ : ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దుకు దాఖలైన పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ తేదీ ఖరారు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోవ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ వచ్చింది. 2025 ఆపియా కప్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ […]

ఫేవరెట్‌గా బంగ్లాదేశ్.. నేడు హాంకాంగ్‌తో పోరు

అబుదాబి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ గురువారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్‌బిలో భాగంగా అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో బంగ్లా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. బలమైన బంగ్లాను ఓడించడం హాంకాంగ్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

వైరల్‌గా మారిన బిసిసిఐ స్పెషల్ వీడియో

ముంబై: భారత క్రికెట్ బృందం గురించి బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా బుధవారం తొలి మ్యాచ్‌ను ఆడిన విషయం తెలిసిందే. యుఎఇతో భారత్ ఈ మ్యాచ్‌లో తలపడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఉన్న వీడియోను భారత క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, […]

ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ […]

ఆసియా కప్ 2025: మరికాసేపట్లో భారత్-యుఎఇ పోరు..

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్‌లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు(సెప్టెంబర్ 10, బుధవారం) రాత్రి 8 గంటలకు భారత్-యుఎఇ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్‌ ఏలో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే.  2016 తర్వాత తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా.. 2023లో వన్డే ఫార్మాట్‌లో […]