భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్
ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ వీరవిహారం భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో పాక్ వైఫల్యం దుబాయ్ వేదికగా ఆసియా కప్ మ్యాచ్ అబుదాబి: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(74), శుభ్‌మన్ గిల్(47), తిలక్ వర్మ(30), హార్ధిక్ పాండ్య(13)లు రాణించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో […]