పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్

Pakistan won on Oman

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఓమన్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఓమన్‌పై పాక్ 93 పరుగులు తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓమన్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓమన్ మాత్రం 16.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో ఓమన్ జట్టు కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లు మహ్మద్ హరిస్(66), సహిబాజాదా పర్హన్(29), పఖర్ జమాన్(23), మహ్మద్ నవాజ్(19), మిగిలిన బ్యాట్స్‌మెన్లు […]

హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం

Afghanistan vs Hong Kong

అబుదాబి: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. 94 పరుగులు తేడాతో ఆప్ఘాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 189 పరుగుల లక్షన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘాన్ విజయ దుందుభి మోగించింది. ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో సెదికుల్లా అతల్ 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజమతుల్లా 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నబీ […]

పసికూన యుఎఇతో టీమిండియా ఢీ… రాత్రి 8.30 మ్యాచ్ ప్రారంభం

Ind vs UAE

దుబాయి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా తన తొలి మ్యా చ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తలపడనుంది. బుధవారం దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆసియాకప్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు బరిలో ఉన్నా టీమిండియాకే ట్రోఫీ గెలిచే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. గ్రూప్‌బిలో భారత్‌తో పాటు యుఎఇ, పాకిస్థాన్, ఒమన్ జట్లు ఉన్నాయి. యుఎఇతో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో […]