నేతల సంపద పైపైకి.. అభివృద్ధి అడుగుకు
దేశవ్యాప్తంగా కోటీశ్వరుల కుటుంబాల సంఖ్య రెట్టింపు అవుతోంది. 2021- 2025 మధ్య మహారాష్ట్రలో 194 శాతం అంటే లక్షా 78 వేల 600 కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో చేరగా, ఈశాన్య ప్రాంతం చిత్రం అందుకు విరుద్ధంగా కన్పిస్తోంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియ న్ డాలర్ల వైపు దూసుకువెళ్తుండగా, పుష్కలంగా వనరులు ఉన్న సరిహద్దు రాష్ట్రాలు అభివృద్ధి చెందక పోవడం, జాతుల ఘర్షణలు, మౌలిక సౌకర్యాల లోటు తో సతమత మవుతోంది. ఇక్కడి రాజకీయనాయకులు మాత్రం […]