ఏడు నెలలు క్రికెట్‌కి దూరం.. తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయిన అర్జున్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) క్రికెట్‌లో అంతగా పేరు సంపాదించలేకపోయాడు. ఇప్పటికీ సచిన్ కుమారుడిగానే అతన్ని చూస్తున్నారు. కానీ, తనకంటే సొంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తనకు దొరికి అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నాడు అర్జున్. మరోవైపు ఇటీవల అర్జున్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలినే అతడు వివాహం చేసుకోనున్నాడు. అయితే ఏడు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అతడు.. తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. ఐదు […]