సుస్థిర విధానాలతోనే సాగు బాగు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా పురోగమిస్తూ త్వరలోనే ప్రపంచ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుండటం సంతోషకరమే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 50% దిగుమతి సుంకాలు విధించడం వల్ల మన జిడిపి 0.3 శాతం తగ్గనున్నట్లు, జిఎస్‌టి సంస్కరణలు, మార్కెట్ల విస్తరణతో ఆ నష్టాల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల మన ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి వేలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ సుంకాలు అమెరికాపై […]