రెక్కలు విదిల్చిన ఈగల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర భుత్వ ఆశయాలకు అనుగుణంగా డ్రగ్స్, గంజా యి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు దర్యాప్తు సం స్థలు నడుం బిగించాయి. ఇటీవలి కాలంలో రాష్ట్ర దర్యాప్తు, నిఘా సంస్థల ప్రతిష్ట మసకబారే విధం గా ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలు, ముఠాల పై ఈగల్, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌లతో పాటు పోలీసు బలగాలు సంయుక్తంగా ఆదివారం తనిఖీలు చేప ట్టాయి. సికింద్రాబాద్ రైల్వే […]