ప్రపంచ టెన్నిస్‌లో అల్కరాజ్ హవా
మన తెలంగాణ/ క్రీడా విభాగం: అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ హవా నడుస్తోంది. తాజాగా జరిగిన యుఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కావడం విశేషం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లలో కార్లొస్ విజేతగా నిలిచాడు. యుఎస్ ఓపెన్ టైటిల్‌లో తిరిగి పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ టెన్నిస్‌లో నాదల్ తర్వాత అంతటి ప్రతిభ […]